VIDEO: విశాఖ ఉత్సవాల్లో గందరగోళం

VIDEO: విశాఖ ఉత్సవాల్లో గందరగోళం

విశాఖ ఉత్సవాల్లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాకం కారణంగా స్టాల్స్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో స్టాల్‌కు రూ.70 వేలు వసూలు చేసినప్పటికీ, ఉత్సవాలు ప్రారంభమైనా పలువురు స్టాల్స్ ప్రారంభానికి నోచుకోలేదు. సరైన వసతులు కల్పించకపోవడంపై మహిళా వ్యాపారస్తులు నిర్వాహకులను నిలదీయగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.