పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే
KMR: బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శబరిమల వరకు పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప స్వామి మాల ధారణ స్వాముల బృందానికి ఆయన జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర 42 రోజులపాటు 1400 కిలోమీటర్లు కొనసాగుతుందని ఆయన తెలిపారు.