VIDEO: నెల్లూరులో రౌడీలతో ర్యాలీ

VIDEO: నెల్లూరులో రౌడీలతో ర్యాలీ

నెల్లూరు జిల్లా పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి కలిగిన వారితో సోమవారం నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. విఆర్సి సెంటర్ వరకు రౌడీలను, రోడ్లపై నడిపించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గిరిధర్ హెచ్చరించారు.