సవరమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

GDL: మల్దకల్ మండలంలోని దాసర్పల్లిలో సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు సవరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొని గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు.