పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

HNK: హన్మకొండ మండలం గుండ్లసింగారం గ్రామం గణేష్‌నగర్‌లో జూదం ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో అజ్మీర రమేష్, లవుడియా గణేష్, కొర్ర ప్రమోద్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు రూ.3,970తో పాటు 4మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు ఎసీపీ మధుసూదన్ తెలిపారు.