ప్రకాశం జిల్లా టాప్ న్యూస్@12PM

 ప్రకాశం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ ఒంగోలు వైసీపీ పార్టీ ఇంఛార్జ్ రవిపై కేసు నమోదు  
➢ కొత్తపట్నంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి
➢ చీమకుర్తిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు
➢ చంద్రగ్రహణం తర్వాత.. జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు