వైభవంగా ఆర్ఎస్ఎస్ మహా పథ సంచలన్

వైభవంగా ఆర్ఎస్ఎస్ మహా పథ సంచలన్

NZB: నగరంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నగర మహా పథ సంచలన్ కార్యక్రమం నేడు విజయవంతంగా నిర్వహించారు. MLA ధన్పాల్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, మాజీ MLA యెండల, తదితరులు పాల్గొన్నారు. కాషాయ ధ్వజానికి ప్రణామం చేసిన అనంతరం చంద్రశేఖర్ కాలనీ కంఠేశ్వర్ రోడ్ (కంఠేశ్వర్) ఉమెన్స్ కాలేజ్ మీదుగా తిరిగి హెచ్పీఎస్ పాఠశాలకు చేరుకుంది.