తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా కాళోజి చిరస్మరణీయులు

PDPL: తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజలందరికీ చీరస్మరణీయులని, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.