‘షమీ తన ఆటతోనే సమాధానం చెప్తాడు’

‘షమీ తన ఆటతోనే సమాధానం చెప్తాడు’

రంజీ ట్రోఫీలో రాణిస్తున్నా మహ్మద్ షమీని IND సెలెక్టర్లు SA టెస్ట్ సిరీసుకు ఎంపిక చేయలేదు. దీంతో అతని కోచ్ మహ్మద్ బద్రుద్దీన్ అసహనం వ్యక్తంచేశాడు. ‘సెలెక్టర్లు షమీని పట్టించుకోలేదు, కానీ జట్టులోకి తిరిగి వచ్చినప్పుడు తన ఆటతోనే అందరికీ సమాధానం చెప్తాడు. టెస్టులకు రంజీ ఆధారంగా ప్లేయర్లను సెలెక్ట్ చేయాలి కానీ T20లను బట్టి కాదు’ అని అన్నాడు.