జులై 23న శ్రీకాకుళంలో జాబ్ డ్రైవ్

జులై 23న శ్రీకాకుళంలో జాబ్ డ్రైవ్

శ్రీకాకుళంలో అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జూలై 23న ఉదయం 9 గంటల నుంచి జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాన్ కైండ్ లిమిటెడ్ సంస్థలో 50 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీలో 70% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.