త్వరలో గవర్నర్‌ని జగన్ కలుస్తారు: బొత్స

త్వరలో గవర్నర్‌ని జగన్ కలుస్తారు: బొత్స

AP: రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పీపీపీ విధానం తీసుకొచ్చారని విమర్శించారు. పీపీపీ విధానాన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇప్పటికే దీనిపై కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని.. త్వరలో గవర్నర్‌ని జగన్ కలుస్తారని వెల్లడించారు.