VIDEO: మొక్క జొన్నలను ఎత్తుకెళ్లిన దుండగులు

VIDEO: మొక్క జొన్నలను ఎత్తుకెళ్లిన దుండగులు

WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో రైతుల కష్టాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. పది బస్తాలకుపైగా మొక్కజొన్న పంట ఎత్తుకెళ్లడంతో సదరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంట దొంగల పాలు కావడంతో బాధిత రైతులు ఆదివారం కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.