'క్షయ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

'క్షయ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

JGL: క్షయవ్యాధి బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. మల్యాల మండలంలోని నూక పల్లి ఇటుక బట్టి కార్మికులకు, ప్రజలకు స్ఫూటం కప్పులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను శనివారం అందజేశారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.