అపశృతి.. 60 అడుగుల ఎత్తులో భక్తులు

అపశృతి.. 60 అడుగుల ఎత్తులో భక్తులు

ఒడిశా కటక్ బాలియాత్ర ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. స్వింగ్ రైడ్ ఒక్కసారిగా గాల్లో ఆగిపోయింది. దీంతో భక్తులు 60 అడుగుల ఎత్తులో ఉండిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ల సహాయంతో భక్తులను రక్షించారు.