కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా బేరి పూజ

కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా బేరి పూజ

NRML: దిలావర్పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం భేరి పూజను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. బేరి పూజలో డోలు వాయిద్యం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ మహేందర్, ఆలయ కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.