VIDEO: ఏడుపాయలలో టాస్క్ ఫోర్స్ అధికారులు హల్‌చల్

VIDEO: ఏడుపాయలలో టాస్క్ ఫోర్స్ అధికారులు హల్‌చల్

MDK: ఏడుపాయల దేవాలయం వద్ద మంగళవారం రాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు హల్‌చల్ చేశారని మెదక్ పట్టణం చెందిన బాధితుడు రాజు తెలిపారు. అర్ధరాత్రి వేళ హీరలాల్ షెడ్‌లో నిద్రిస్తున్న యాత్రికుల వద్దకు వచ్చిన అధికారులు దాడులు చేసి రెండు లక్షల రూపాయలు తీసుకెళ్లారని బాధితుడు ఆరోపించారు. తనపై దాడి చేయడంతో గాయాలైనట్లు పేర్కొన్నారు.