VIDEO: సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం

VIDEO: సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం

MDK: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, సైనికులను అవమానించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. మెదక్ పట్టణ రాందాస్ చౌరస్తా వద్ద బీజెపీ నాయకులు దహనం చేసే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో బీజెపీ నాయకులు పాల్గొన్నారు.