ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మార్కాపురంలో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి
➢ టంగుటూరులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి స్వామి
➢ గిద్దలూరులో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ తర్లుపాడులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం