VIDEO: NIA కేసులో గాదే ఇన్నయ్య అరెస్ట్

VIDEO: NIA కేసులో గాదే ఇన్నయ్య అరెస్ట్

జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని "మా ఇళ్లు" ఆశ్రమ నిర్వాహకుడు గాదే ఇన్నయ్యను ఆదివారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్ట్ చేసింది. మావోయిస్ట్ అగ్రనేత కాతా రామచంద్రారెడ్డి (వికల్ప్) అంత్యక్రియల సభలో నిషేధిత సంస్థకు అనుకూలంగా ప్రసంగించడం, చట్టవిరుద్ధ చర్యలకు ప్రేరేపించడం ఆయనపై UAPA చట్టం, BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.