నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నెల్లూరుకు చేరుకున్న మంత్రులు కొల్లు రవీంద్ర, ఫరూక్ లకు ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం
✦ నెల్లూరు పోలీసుల తీరుపై మాజీమంత్రి కాకాణి ఫైర్  
✦ జొన్నవాడలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి 
✦ అనకాపల్లిలో భారీ స్టీల్ ప్లాంట్‌తో యువతకు ఉపాధి అవకాశాలు: ఎమ్మెల్యే కృష్ణారెడ్డి