'చెక్ డ్యాం నష్టం వాటిల్లడం బాధాకరం'

'చెక్ డ్యాం నష్టం వాటిల్లడం బాధాకరం'

KNR: జమ్మికుంట మండల పరిధిలోని శంభునిపల్లి - గుంపుల పరిమిల సొసైటీ చెక్ డ్యాం నష్టం వాటిల్లడం బాధాకరమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు. శంభునిపల్లి పరిధిలోని చెక్ డ్యాంను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చెక్ డ్యాం నిర్మాణం ఇలా నష్టం వాటిల్లడం పట్ల పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులు ఎవరైనా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.