RGM కార్పొరేషన్‌లో మహిళా దినోత్సవం వేడుకలు

RGM కార్పొరేషన్‌లో మహిళా దినోత్సవం వేడుకలు

PDPL: రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందిని సన్మానించారు. నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.