సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

GNTR: తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మంగళవారం పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు మంత్రి మనోహర్ చేతుల మీదుగా దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం నిర్వహించినందుకు మంత్రి పార్టీ నాయకులను అభినందించారు.