విజయవాడ విమాన రాకపోకలకు అంతరాయం

విజయవాడ విమాన రాకపోకలకు అంతరాయం

కృష్ణా: హైదరాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు రావాల్సిన ఇండిగో విమానం వాతావరణం వ్యాపించిన దట్టమైన పొగ మంచు కారణంగా అరగంటపైనే గాలిలో చక్కర్లు కొట్టింది. సేఫ్ లాండింగ్‌కి వాతావరణం అనుకూలించక మళ్లీ ఇండిగో విమానం హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళింది. ఢిల్లీ నుంచి 8 గంటలకు గన్నవరం రావాల్సిన ఎయిర్ ఇండియా చెక్కరలు కొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.