VIDEO: 14వ తేదీ తర్వాత ఒక్కొక్కరి పని చెప్తా: సునీత

VIDEO: 14వ తేదీ తర్వాత ఒక్కొక్కరి పని చెప్తా: సునీత

HYD: రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలు అందరిని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పిలిపించారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. నా భర్త గోపినాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ, ఇంత దౌర్జన్యం ఎన్నడూ చూడలేదని, 13వ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి. 14వ తేదీ తర్వాత ఒక్కొక్కరి పని చెప్తానన్నారు.