నేడు మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

నేడు మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

PDPL: మంథని మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు మంథని మున్సిపాలిటీ మజీద్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా మైనార్టీ ముస్లిం సోదర సోదరీమణులకు నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.