పార్కు పక్కన కాలువలో పడి ఒక మృతి

పార్కు పక్కన కాలువలో పడి ఒక మృతి

VSP: గాజువాక సమీపంలో జగ్గు జంక్షన్ అమరావతి నగర్‌లో పార్కు పక్కనే ఉన్న కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గాజువాక పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని మృతుడు కర్ణవాణిపాలెంకు చెందిన పిన్నింటి వెంకటరమణమూర్తిగా గుర్తించారు. మద్యం మత్తులో పడి మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.