టీడీపీ అంటే బలహీన వర్గాల పార్టీ: రామకృష్ణారెడ్డి

టీడీపీ అంటే బలహీన వర్గాల పార్టీ: రామకృష్ణారెడ్డి

తూ.గో: టీడీపీ అంటే బలహీన వర్గాల పార్టీ అని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు , బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారిపై అనేక దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.