VIDEO: వినూత్న రీతిలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

VIDEO: వినూత్న రీతిలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో ప్రచారం చేశారు. సోమవారం తుంగతుర్తిలోని సంతలో కాంగ్రెస్ బాకీ కార్డులతో దుకాణం ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.