మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జడ్చర్లలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి
★ అప్పన్నపల్లిలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి
★ జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు
★ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ కుష్బూ గుప్తా
★ నవాబుపేటలో చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి