తనిఖీల్లో రూ. 2.58 లక్షలు నగదు స్వాధీనం

ప.గో: ఉంగుటూరు నియోజకవర్గంలో ఉదయం వివిధ ప్రాంతాల్లో ఎన్నికల అధికారి ఆర్డీవో ఎంఎస్ కే ఖాజావలి తనిఖీలు ముమ్మరం చేశారు, ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి ఆధారాలు లేని రూ.2,58,500 నగదు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి ఖాజావలి తెలిపారు.