బాధితులను పరామర్శించిన ఇన్‌ఛార్జ్ లక్ష్మణమూర్తి

బాధితులను పరామర్శించిన ఇన్‌ఛార్జ్ లక్ష్మణమూర్తి

KKD: పెద్దాపురం సత్తిరెడ్డి పేటలో పాడైన ఆహారం తిన్న సుమారు 20 మంది అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కార్యాలయ ఇన్‌ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్య సిబ్బందిని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.