84 ఏళ్ల వైవాహిక జీవితం.. US జంట రికార్డు

84 ఏళ్ల వైవాహిక జీవితం.. US జంట రికార్డు

యూఎస్‌కు చెందిన ఎలీనర్ (107), లైల్ గిట్టన్స్ (108) దంపతులు అరుదైన రికార్డు సృష్టించారు. 1941లో వివాహం చేసుకుని, ఇప్పటికీ (84 ఏళ్లు) కలిసే జీవిస్తున్నారు. దీంతో వీరు ప్రపంచంలోనే అత్యధిక కాలం వైవాహిక జీవితాన్ని కొనసాగించిన జంటల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. కాగా, బ్రెజిల్‌కు చెందిన మనోయల్, దంపతులు 85 ఏళ్లతో అగ్రస్థానంలో ఉన్నారు.