VIDEO: ఇప్పుడు అతను పనిచేస్తున్నాడా లేదా?: హరీష్ రావు
HYD: బియ్యం ఫిలిప్పీన్స్‌కు, ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రేమ్ చంద్ గార్గ్‌ని అడ్వైసర్‌గా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రేమ్ చంద్ గార్గ్ సీబీఐ, ఈడీ కేసుల్లో జైలుకి వెళ్లొచ్చిన అతను, ఇప్పుడు అతను పనిచేస్తున్నాడా లేదా? అని ప్రశ్నించారు.