VIDEO: ఆటపాటలతో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ధూం ధాం!

VIDEO: ఆటపాటలతో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ధూం ధాం!

HYDలో RTC కార్మికుల సమ్మె తీవ్రతరం అవుతోంది. రెండో రోజు ఆట పాటలతో ఆయా డిపోల వద్ద కార్మికులు ధూం ధాం కార్యక్రమాలు చేపడుతూ తమ డిమాండ్లను వ్యక్తపరిచారు. రాణిగంజ్ డిపో వద్ద కార్మికులు జానపద పాటలతో తమ బాధను వెల్లడించారు. ఊరికి పెద్దమనిషని పిలిస్తే వండిన పప్పంతా తనకే కావాలన్నాడని, అలాగే పెద్దోళ్లు ఆర్టీసీ కార్మికుల కష్టాన్ని మింగేస్తున్నారన్నారు.