ఒకే తరగతి.. బ్రేక్ ఫాస్ట్ అందించటంలో తేడా ఎందుకు..?

ఒకే తరగతి.. బ్రేక్ ఫాస్ట్ అందించటంలో తేడా ఎందుకు..?

HYD,RR,MDCL,VKB జిల్లాల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు 19 రోజులపాటు సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరు అయ్యేవరకు అల్పాహారం అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. కానీ.. ఉప్పల్ పరిధి చిల్కానగర్ సహా పలు పీఎం శ్రీ పథకం అమలవుతున్న పాఠశాలల్లో ఇప్పటికే జనవరి 28 నుంచి అల్పాహారం అందిస్తున్నారు.