మంత్రి అజారుద్దీన్‌కు ఉత్తమ్ దంపతుల అభినందనలు
SRPT: తెలంగాణ క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సచివాలయంలోని అజారుద్దీన్ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. తమ చిరకాల స్నేహితుడైన అజారుద్దీన్ మంత్రిగా రాష్ట్రానికి సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.