VIDEO: కళ్యాణం వేడుకల్లో డ్యాన్స్ వేసిన గండ్ర దంపతుల

VIDEO: కళ్యాణం వేడుకల్లో డ్యాన్స్ వేసిన గండ్ర దంపతుల

BHPL: జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులతో కలసి భక్తి పారవశ్యంతో వారు నృత్యం చేయడం భక్తులను ఆకట్టుకుంది. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయం మార్మోగింది.