'జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి'

NDL: పీజీ విద్యార్థులకు ఉరితాడుగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని బహుజన స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పాలుట్ల రమణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వర్తింప చేయాలని, విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.