నేడు శ్రీక్షేత్రంలో శ్రీనివాస కళ్యాణం
VZM: శ్రీక్షేత్రంలో కొలువైయున్న అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ సభ్యులు దిలీప్, రమ్య తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం, తలంబ్రాలు వేడుకలో భక్తులు పాల్గొవాలని కోరారు. కళ్యాణం అనంతరం అన్నసమారాధన ఉంటుందన్నారు.