'డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యబృందం ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. ఈసందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈగలు, దోమలు తయారుకాకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు వహించాలని, డెంగ్యూ వ్యాధి రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు పండరి సుమలత పాల్గొన్నారు.