VIDEO: జిల్లాలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
కర్నూలు: ముందస్తు క్రిస్మస్ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవ. డాక్టర్ ఆర్.ఆర్.డీ.సజీవరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం పాస్టర్సను సన్మానించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం క్యాండిల్ లైట్స్ వెలిగించారు.