డీవైఎఫ్ఎ జిల్లా మహాసభను జయప్రదంచేయండి: శ్రీనివాసరావు

డీవైఎఫ్ఎ జిల్లా మహాసభను జయప్రదంచేయండి: శ్రీనివాసరావు

KMM: ఈనెల 31న ఖమ్మంలో డీవైఎఫ్ఎ జిల్లా మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకులు ఏడునూతల శ్రీనివాసరావు, బీవీకే మేనేజర్ వై. శ్రీనివాసరావు, డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో మహాసభల పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.