డోన్‌లో హీరో సుమన్ సందడి

డోన్‌లో హీరో సుమన్ సందడి

NDL: డోన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో ఓ వస్త్ర దుకాణాన్ని సినీ హీరో సుమన్, ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు భారీగా హాజరయ్యారు. హీరో సుమన్‌కు చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.