రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

NLG: చిట్యాల పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం వ్యక్తి మృతి చెందాడు. జహీర్ పటేల్ అనే వ్యక్తి బీదర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నాడు. కంటైనర్‌ను పక్కకు ఆపి ఎదురుగా ఉన్న హోటల్లో భోజనం చేయడానికి రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో జహీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.