పందిరిరాట కార్యక్రమంలో కనిపించని జనసేన నాయకులు

పందిరిరాట కార్యక్రమంలో కనిపించని జనసేన నాయకులు

KKD: పిఠాపురం పాదగయా క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లకు శ్రీకారం చుడుతూ పందిరి రాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఎవరు హాజరుకాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆలయ నిర్వాహకులు జనసేన నాయకులకు ఆహ్వానం పలికార లేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.