VIDEO: రైతులకు ఉపయోగపడని శిక్షణ విస్తరణ కేంద్రం
KMR: రైతులకు పంటలపై మెలుకువలు, సూచనలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం సదస్సుల ఏర్పాటు చేసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కామారెడ్డి మండలం పాత రాజంపేటలో రూ.60 లక్షల నిధులతో నిర్మించిన నియోజకవర్గస్థాయి రైతు శిక్షణా కేంద్రం నిరుపయోగంగా మారింది. శిక్షణ కేంద్రం పరిసరాల్లో పిచ్చి మొక్కలతో పాటు భవనానికి బీటలు వారాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.