'డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి'

'డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి'

MDK: విద్యార్థులు డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని తూప్రాన్ ఎస్సై శివానందం సూచించారు. తూప్రాన్ మండలం వెంకటాయపల్లి హైస్కూల్లో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, మొబైల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండడం మంచిదని సూచించారు.