దేశంలో 15% జనాభా మన తెలంగాణలోనే.!
HYD: దేశ జనాభాలో 15% జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లుగా HYDలో జరిగిన సెంట్రల్ బడ్జెట్ తెలంగాణ స్టేట్ యాక్షన్ ప్లాన్ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అధికారులతో అన్నారు. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర నలుమూలల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని అడ్మినిస్ట్రేషన్ అధికారులకు సూచించారు.