ప్రజావాణికి 52 ఫిర్యాదులు

ప్రజావాణికి 52 ఫిర్యాదులు

GDWL: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 52 ఫిర్యాదులు అందినట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ​ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ, వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అర్జీలు సమర్పించారు.